Krishna Trance - Kaala Bhairava, Hymath, Sai charan Lyrics


Krishna Trance
Singer Kaala Bhairava, Hymath, Sai charan
Composer Kaala Bhairava
Music Zee Music Entertainment
Song WriterChaitanya prasad

Lyrics

హే కేశవా హే మాధవ హే గోవిందా



రక్ష రక్ష పాహి పాహి పరమానందా



హే కేశవా హే మాధవ హే గోవిందా



రక్ష రక్ష పాహి పాహి పరమానందా



హే కేశవా హే మాధవ హే గోవిందా



రక్ష రక్ష పాహి పాహి పరమానందా



 



ఫణి గణ ఫణి పూత్కారం



భయడ మృత్యు ద్వారం



చలచ్చలిత తవ చరణం దారుణ భవ తరణం



సంకల్ప బద్ధమీ హృదయం



లేదు మరణ భయం



లేదు మరణ భయం



లేదు మరణ భయం



వంచితమే లోకహితం



ఇది సూనృత వ్రతం



ఇది సూనృత వ్రతం



ఇది సూనృత వ్రతం



వంచితమే లోకహితం



ఇది సూనృత వ్రతం



ఇది సూనృత వ్రతం



ఇది సూనృత వ్రతం



 



హే కేశవా హే మాధవ హే గోవిందా



రక్ష రక్ష పాహి పాహి పరమానందా



హే కేశవా హే మాధవ హే గోవిందా



రక్ష రక్ష పాహి పాహి పరమానందా



హే కేశవా హే మాధవ హే గోవిందా



రక్ష రక్ష పాహి పాహి పరమానందా



ప్రక్రుతి రక్షణం దివ్య కంకణం



కుటిల భంజనం



కృష్ణ కంకణం



హే కేశవా హే మాధవ హే గోవిందా



రక్ష రక్ష పాహి పాహి పరమానందా



హే కేశవా హే మాధవ హే గోవిందా



రక్ష రక్ష పాహి పాహి పరమానందా



హే కేశవా హే మాధవ



హే కేశవా హే మాధవ




Krishna Trance Watch Video

Comments